Tuesday, November 3, 2009

నీ జ్ఞాపకాలు .........

కన్నీటిని ఆపుదామనే ప్రయత్నం చాలా సార్లు వృధా అవుతుంది ,
పరాయి వాల్లననేమి లాభం నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయి ,
నామీద నాకు నమ్మకముండేది కాని,
తన జ్ఞాపకం రాగానే కనురెప్పలు చెమరుస్తున్నాయి.

కోటి మంది లో ఉన్నా గుర్తించ గలిగే నేస్తం కావాలి ,
వర్షం లో ఎదురోచ్చినప్పుడు ,
ఆ వాన నీటిలో కూడా నా కన్నీటిని గుర్తు పట్టే నేస్తం కావాలి .

Monday, November 2, 2009

తొలి అడుగు .........

తొలి అడుగు .......ఈ విశాల అంతర్జాలం లోకి..........కాని ఎందుకీ అడుగేస్తున్ననో నాకే తెలీదేమో.....ఏమో.........కాని ఎందుకో ఏదో రాయాలి అనుకున్నా...ఎం రాయాలి అని ఆలోచిస్తున్న.........బహుశ నేను నా మనసు మాట్లాడుకునే విషయాలే రాసేస్తేయ్ బావుంటుందేమో ....చూద్దాం ఏఁ రాస్తానో ...నా స్వగతాలు ఎ దిశగా నన్ను నడిపిస్తాయో ....ఎన్ని ఎన్ని విషయాలు వెలుగు చూస్తాయో..........
కాని మల్ల్లీ అదే ఆలోచన .....ఎందుకు నేను ఇలా బ్లాగ్గింగ్ చేద్దామనుకుంటున్నాను ! బహుశ నేను చెప్పలనుకున్తున్నది హ్యాపీ గా ఓపెన్ గా చెప్పతానిక లేక అందరు ఏదో ఒకటి రాస్తున్నారు కాబట్టి నేను కూడా రాయాలనుకుంటున్నాన ? కానీ మొత్తానికి మన ఆలోచనలు పంచుకోవటానికి ఒక చక్కని వేదికవుతుందేమో !
సరే చూద్దాము ...............