Tuesday, November 3, 2009

నీ జ్ఞాపకాలు .........

కన్నీటిని ఆపుదామనే ప్రయత్నం చాలా సార్లు వృధా అవుతుంది ,
పరాయి వాల్లననేమి లాభం నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయి ,
నామీద నాకు నమ్మకముండేది కాని,
తన జ్ఞాపకం రాగానే కనురెప్పలు చెమరుస్తున్నాయి.

కోటి మంది లో ఉన్నా గుర్తించ గలిగే నేస్తం కావాలి ,
వర్షం లో ఎదురోచ్చినప్పుడు ,
ఆ వాన నీటిలో కూడా నా కన్నీటిని గుర్తు పట్టే నేస్తం కావాలి .

5 comments:

  1. blog lokaaniki suswaagatam . meeku alamti nestam tappaka dorukutaaru . All the best

    ReplyDelete
  2. చాలా చక్కటి కోరిక నేస్తం....తీరకుండా ఎలా ఉంటుంది...ఇది ఎవరికైనా ఉండే సహజమైన కోరిక కదా!

    ReplyDelete
  3. well said
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/garamchai

    ReplyDelete
  4. good article
    https://goo.gl/Yqzsxr
    plz watch and subscribe our new channel

    ReplyDelete